మా కుటుంబ సమేతంగా మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము
శ్రీమతి బింగి మహేశ్వరి గారు &
కీ.శే. శ్రీ బింగి వీరస్వామి గారి ప్రథమ కుమారుడు
శ్రీమతి గుర్రపు లక్ష్మీ గారు &
శ్రీ గుర్రపు మధు గారి కుమార్తె
వీరి నూతన జీవిత ప్రయాణానికి శ్రీకారం చుట్టే ఈ శుభసందర్భానికి విచ్చేసి, నవదంపతులను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము.
గురువారం, 7 మే, 2026
సాయంత్రం 6:00 గం. నుండి
వరుని స్వగృహమునందు
11-28-316, పద్మనగర్ - 1, ఆటోనగర్
కొత్తవాడ, వరంగల్, తెలంగాణ
శుక్రవారం, 8 మే, 2026
ముహూర్తం: ఉదయం 9 గంటల 44 నిమిషములకు
ఫంక్షన్ హాల్
ఆటోనగర్, కొత్తవాడ, వరంగల్
తెలంగాణ, 506002
హృదయపూర్వక శుభాకాంక్షలతో
బంధుమిత్రులు మరియు కుటుంబ సభ్యులు